Online Economy Quiz in Telugu by Alladi Publications

Economy Quiz in Telugu – Alladi Publications Welcome to your Economy Quiz 5 నూతన బడ్జెట్ ప్రకారంగా "కోర్ ఆఫ్ ది కోర్ స్కీమ్స్" సంఖ్య ఎంత? 6 32 98 147 None 2023 - 24 బడ్జెట్ ప్రకారంగా కోశలోటు శాతం ఎంత? 5.9 2.9 1.7 2.3 None వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రజలందరికీ ఆహార ధాన్యాలు సప్లై చేయడంతో పాటు పారిశ్రామిక రంగానికి అవసరం అయినా ముడి [...]
CONTINUE READING ➞

Economy Online Quiz in Telugu – Alladi Publications

Economy Quiz in Telugu – Alladi Publications Welcome to your Economy Quiz 4 ఈ క్రింది వాటిలో ఏ దశను దయనీయమైన స్థితిగా వర్ణించవచ్చును ? తిరోగమనం మాంద్యము పునరుజీవము విజృంభన None భారతదేశంలో అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి ప్రైవేట్ మరియు విదేశీ భాగస్వామ్యాన్ని సిఫారసు చేసిన కమిటీ ఏది? రాఘవన్ కమిటీ రంగరాజన్ కమిటీ రఘురాం రాజన్ కమిటీ రాకేష్ మోహన్ కమిటీ None భారతదేశంలో ఆర్థిక ప్రణాళికలు ముఖ్యంగా సాధించిన విజయం ఈ [...]
CONTINUE READING ➞

Economy Quiz in Telugu – Alladi Publications

Economy Quiz in Telugu – Alladi Publications Welcome to your Economy Quiz – 3 భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అస్సాం None వనరుల వినియోగం పునఃకల్పనల మధ్య సమతుల్యతను ఏర్పరచి అభివృద్ధి ప్రక్రియను కొనసాగిస్తే ఏ వృద్ధి సాధ్యమవుతుంది? సమ్మిళిత వృద్ధి ఆర్థిక అభివృద్ధి కొనసాగించగలిగే అభివృద్ధి పర్యావరణ సమతుల్యత వృద్ధి None సుస్థిర అభివృద్ధి అనే భావనను మొట్టమొదటిసారిగా ఈ క్రింది [...]
CONTINUE READING ➞

Online Economy Quiz Program – Alladi Publications

Online Economy Quiz Program – Alladi Publications Welcome to your Economy Quiz - 2 జాతీయ ఆదాయ ప్రక్రియ దేనిని తెలుపుతుంది ? దీర్ఘకాలంలో జాతీయ ఆదాయ వృద్ధి తలసరి ఆదాయం, జీవన ప్రమాణ వృద్ధి మొత్తం జనాభాకు సంపూర్ణ ఉద్యోగిత జాతీయ ఆదాయ వృద్ధితో వ్యవస్థాపూర్వక మార్పులు None భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉండడానికి ఈ క్రింది వానిలో ఒకటి ముఖ్య కారణం ? అధిక తలసరి ఆదాయం మూలధనం కొరత [...]
CONTINUE READING ➞

General Studies Online Quiz by Alladi Publications

Welcome to your General Questions కింది వాటిలో భూమి అంతర్భాగాలను తెలుసుకునే పరోక్ష మూలం ఏది? డీప్ ఓషన్ డ్రిల్లింగ్ అగ్ని పర్వత విస్ఫోటనలు భూకంప చర్య గనుల తవ్వకం None కింది స్టేట్‌మెంట్‌లను పరిగణించండి: 1. గురుత్వాకర్షణ శక్తి (g) భూమి యొక్క ఉపరితలంపై వివిధ అక్షాంశాల వద్ద ఒకే విధంగా ఉంటుంది. 2. గురుత్వాకర్షణ క్రమరాహిత్యాలు భూమి యొక్క క్రస్ట్‌లోని పదార్థం యొక్క ద్రవ్యరాశి పంపిణీ గురించి మాకు సమాచారాన్ని అందిస్తాయి. పైన [...]
CONTINUE READING ➞

Economy Online Quiz Program – Alladi Publications

Welcome to your Economy Questions ప్రపంచంలోని టాప్ రెమిటెన్స్ గ్రహీత ఏది?( కేంద్ర సర్వే 2022-23 ప్రకారం ) భారతదేశం మెక్సికో చైనా ఫిలిఫైన్స్ None ప్రపంచీకరణ వలన ఈ క్రింది వానిలో ఏ అంశం వేగతరం అయినది ? పొదుపు ఆదాయం వడ్డీ పెట్టుబడి None విజన్ 2020 రూపకర్త ఎవరు ? ఏపీజే అబ్దుల్ కలాం ఎంఎస్ స్వామినాథన్ ఎస్పి గుప్తా మన్మోహన్ సింగ్ None పన్ను చెల్లించే వారి సంఖ్యను ఆర్థిక [...]
CONTINUE READING ➞
Close My Cart
Close Wishlist
Recently Viewed Close
Close

Close
Navigation
Categories